Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆ చిన్న వారిలో నేనుండి యున్న Telugu Christian Song Lyrics

ఆ చిన్న వారిలో నేనుండి యున్న Lyrics

ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నేఁ జూచి
యుందు ||నా చిన్న||

1. ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకులఁ బిల్చి ప్రార్థించె
ననెడు ప్రాచీన కథను నేఁ జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో
బాగుండు ||నా చిన్న||

2. ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి
య నేక బాలకుల రానిమ్మను జాలి తోఁ గర్త పిలుపు విన నాకెంతో
మేల్మి ||యా చిన్న||

3. ఇ కమీఁదఁ బ్రార్థన ద్వారా దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి
యియ్యమందు న మ్మకముతో యేసుని వెదకుచు నుందు సుఖ
లోకమందునఁ జూచి వినుచుందు ||నా చిన్న||

4. శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్ సిద్ధము చేయఁ బ్రభు యేసు వెళ్లెన్
ముద్దు పాపలు వత్తు రందున విను మ శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య
||మా చిన్న||

Your favourites

  • No Favourites found!