1. ఆ ముండ్ల కిరీటం బోయెను - ఘనంబుకల్గెను
విజయరాజుపై - జయకిరీటంబుంచుడి
2. ప్రభువులకు ప్రభువా - రాజులకు రాజా!
పై లోకమందు సొంత గద్దెపై కూర్చుంటివి
3. పై దూతల యానందము - జనాళి మోదము
నీ గొప్ప ప్రేమ జూతుము - నిన్ వెంబడింతుము
4. తా జచ్చిన యా సిలువ - మాకాయె క్షేమము
నిరీక్షణ సౌభాగ్యము - మా నిత్య జీవము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆ ముండ్ల కిరీటం బోయెను ఘనంబుకల్గెనువిజయరాజుపై Lyrics
Your favourites
- No Favourites found!
