Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే Telugu Christian Song Lyrics

ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే Lyrics

ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే చందమేసు ప్రభు
సెల విచ్చివేంచేసితో పరమండలికి ||ఆచరించు||

1. నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ వాసికెక్కగా
గాఁజేయుటకు వ్యాపించిరి కోరి యోసియ్యోను రాజశాశ్వత శ్రీసనాధ
శ్రితరక్షభాజ నీ సుదయచే నీ యుద్యోగము నిత్యంబును బొంది
||యాచరించు||

2. భాసురత్వత్సమా చార వాక్యము విని సదావి శ్వాసిభాగ్యాభి ముఖ
స్వాభావుల నీవేళన్ భాసమాన పతితపా వనతాంకిత పాత్ర దరికు
ల్లాసము నెమ్మోములందు రాజిల్లగం దెచ్చి ||యాచరించు||

3. పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష పారావతమా వీరి నిత్తరి నరుదౌ
నీదైవత్వచి హ్నముతోడను గూడ సరవిగా దతియను బొందె దెరగున
నీబప్తి స్తోదకములయు బరిని వ్యాపించియుండుటకు ప్రార్థించుచు నిన్ను
||యాచరించు||

4. పరయానంద వదనము నీ దరికరాఁగిగోరు వీరి న్నీ పరమ కృపన్
దీవించి నీ కరుణా కటాక్షేక్షన్ స్థిరతఁ బాంచియాత్మలకు నీ మహిమ
కిరణములు నెరపు మో అభువాయని నిన్ను వేడుచు ||నాచరించు||

Your favourites

  • No Favourites found!