Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆదరించిన యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు Telugu Christian Song Lyrics

ఆదరించిన యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు Lyrics


ఆదరించిన యేసయ్యా - ఆరాధనకు యోగ్యుడా - 2
ఆరాధనకు తగినవాడా - 2
ఆరాధనకు అర్హుడవయ్యా - 2


1. ఆదరణే లేక అల్లాడగా - ఆపద్భందువుగా అరుదెంచిన - 2
ఆత్మ చేత ఆదరించిన - ఆత్మదేవా ఆరాధింతును - 2


2. ఆశ్రయమేలేక నేనుండగా - ఆపదలెన్నో ఆవరించిన - 2
ఆలోచన చేత నడిపించిన - ఆరాధ్యుడ నిన్ను పూజింతును -2

Your favourites

  • No Favourites found!