Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆధారం నీవేనయ్యా కాలం మారినా కష్టాలు తీరినా Telugu Christian Song Lyrics

ఆధారం నీవేనయ్యా కాలం మారినా కష్టాలు తీరినా Lyrics

ఆధారం నీవేనయ్యా (2)

కాలం మారినా కష్టాలు తీరినా

కారణం నీవేనయ్యా

యేసయ్యా కారణం నీవేనయ్యా    ||ఆధారం||

 

లోకంలో ఎన్నో జయాలు

చూసాను నేనింత కాలం (2)

అయినను ఎందుకో నెమ్మది లేదు (2)

సమాధానం కొదువైనది

యేసయ్యా సమాధానం కొదువైనది   ||ఆధారం||

 

ఐశ్వర్యం కొదువేమి లేదు

కుటుంబములో కలతేమి లేదు (2)

అయినను ఎందుకో నెమ్మది లేదు (2)

సమాధానం కొదువైనది

యేసయ్యా సమాధానం కొదువైనది    ||ఆధారం||

 

నీ సేవకునిగా జీవింప

హృదయంలో ఉన్నకోర్కెలను (2)

హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)

సాక్షిగా జీవింతును

హల్లేలూయ సాక్షిగా జీవింతును     ||ఆధారం||

Your favourites

  • No Favourites found!