ఆదియంతము లేనివాడా సంపూర్ణుడవగు మా దేవా
నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే
1. అబ్రాహామును పిలిచితివి - ఆ వంశమున బుట్టితివి
అనాధులకు దిక్కు నీవే - అనాధుడవై వచ్చితివి
2. ఇస్సాకును విడిపించి - యేసయ్యా బలియైనావా
యూదాచే నమ్మబడితివి - పాపులకై మరణించితివి
3. యోనావలె మూడు దినముల్ - భూగర్భమున నీవుండి
మానవులను రక్షింప - మహిమతోడ లేచితివి
4. పండ్రెండు గోత్రముల - జెంది - పండ్రెండు శిష్యుల జనకా
కన్యపుత్రుడవై సీయోను - కన్యకను వరించితివి
5. దావీదు కుమారుడవు - దావీదుకు దేవుడవు
కాపాడుచు నున్నావు - పాపిని నన్ను ప్రేమించి
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడవగు మా దేవా Lyrics
Your favourites
- No Favourites found!
