ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్పశక్యమా
ఆహా నారాజగు యేసు నావృజినముల మన్నించివేసెను
1. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించెదము
వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము
2. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను
దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను
3. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించినందున
రక్షకుడు యేసునుగూర్చి మా సాక్ష్యము నిశ్చయముగ నిత్తుము
4. తెల్లంగి, వాద్యము, స్వర్ణ కిరీటము, మేడపై జయజండాల్
ఉల్లసించి మంటినుండి మింటకేగిన రాజున్ స్తుతింతుము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్పశక్యమా Lyrics
Your favourites
- No Favourites found!
