Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆహా మహానందమే ఇహ పరంబులన్ Telugu Christian Song Lyrics

ఆహా మహానందమే ఇహ పరంబులన్ Lyrics

పల్లవి: ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయ .. ఆహా ..
1. కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు (2X)
మాన్యులౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో (2X)
నిన్నారాధించిరి - హల్లేలూయ .. ఆహా ..
2. యెహోవా తనయా - యేసు ప్రభూ, సహాయుడా - మా స్నేహితుడా (2X)
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము(2X)
నిన్నారాధింతుము - హల్లేలూయ .. ఆహా ..
3. సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో (2X)
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో (2X)
నిన్నారాధింతుము - హల్లేలూయ

Your favourites

  • No Favourites found!