Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆకాశ మహాకాశంబులుపట్టని ఆశ్చర్యకరుడా కృప జూపి Telugu Christian Song Lyrics

ఆకాశ మహాకాశంబులుపట్టని ఆశ్చర్యకరుడా కృప జూపి Lyrics

ఆకాశ మహా-కాశంబులు
పట్టని ఆశ్చర్యకరుడా (2)
కృప జూపి నిబంధనను
నెరవేర్చిన ఉపకారి (2)
కాపాడితివి నడిపితివి (2)
నీ యింటికి మమ్ములను (2) ||ఆకాశ||
నీ దాసునికి నీ ప్రజలకు
నీ క్షమను కనుపరచు (2)
నీదు కల్వరి రక్తమున (2)
నీవే కడుగు కరుణామయా (2) ||ఆకాశ||
నీతి న్యాయముల కర్త
ప్రీతి తోడ నీ ప్రజలకు (2)
నీతి న్యాయముల నిమ్ము (2)
స్తుతియింప నిరతంబు (2) ||ఆకాశ||
రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ (2)
విజయమిమ్ము మా విజయుండా (2)
నిజమైన నీ ప్రజలకు (2) ||ఆకాశ||
బలపరచు నీ భక్తులను
బలము తోడ ప్రవేశించి (2)
విలువైన నీ రక్షణను (2)
ధరింప చేయుము హల్లెలూయా (2) ||ఆకాశ||

Your favourites

  • No Favourites found!