Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడుమనుజులు Telugu Christian Song Lyrics

ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడుమనుజులు Lyrics

1. ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడు
మనుజులు దూతలు దయ్యాలు యేసుకు మ్రొక్కెదరు
నే నమ్ముదు - నే నమ్ముదు యేసు నాకై మరణించెనని
పాపంబు పోవ సిలువలో రక్తము చిందెను
2. రక్షకుడు ప్రాణముబెట్టినది నా కొరకే
వేరేమి వాగ్వాదంబులు అక్కరయే లేదు
3. ప్రతిపాపి భయమంతయు తీర్చు నామమిదే
నరకదండన యంతయు తొలగించు నామము
4. పాప సంకెళ్ళు అన్నియు విడగొట్టును యేసు
సాతాను వాని తలను యేసు చితుక గొట్టెన్
5. పాపంబులో మరణించెడి వారికి ప్రాణమిడున్
బలహీనమైన ఆత్మలకు శక్తి నిచ్చును యేసు


Your favourites

  • No Favourites found!