Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆకశాన తార ఒకటి వెలసింది ఉదయించెను Telugu Christian Song Lyrics

ఆకశాన తార ఒకటి వెలసింది ఉదయించెను Lyrics

ఆకశాన తార ఒకటి వెలసింది
ఉదయించెను రక్షకుడని తెలిపింది (2)
ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన||
యూద దేశపు బెత్లెహేములో
కన్య మరియ గర్బమున జన్మించె
తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు
యూదుల రాజు ఎక్కడని వెతికారు
తూరుపు దిక్కున చుక్కను కనుగొని
ఆనందభరితులై యేసుని చేరిరి
కానుకలిచ్చిరి పూజించిరి ||ఇదే||
రాత్రివేళలో మంద కాసెడి
కాపరులకు ప్రభువు దూత ప్రకటించే
లోక ప్రజలకు మిగుల సంతసం
కలిగించెడి వర్తమానమందించే
క్రీస్తే శిశువుగా యేసుని పేరట
ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా
సంతోషగానముతో స్తుతియింతుము ||ఇదే||

Your favourites

  • No Favourites found!