Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆకాశంబున్ దూతలుఉత్సాహించి పాడిరిపుట్టె రక్షకుండనిసంతసించి ఆడిరిసర్వోన్నతమైన Telugu Christian Song Lyrics

ఆకాశంబున్ దూతలుఉత్సాహించి పాడిరిపుట్టె రక్షకుండనిసంతసించి ఆడిరిసర్వోన్నతమైన Lyrics

ఆకాశంబున్ దూతలు
ఉత్సాహించి పాడిరి
పుట్టె రక్షకుండని
సంతసించి ఆడిరి
సర్వోన్నతమైన స్థలములలో
ప్రభుకే మహిమలు కలుగును గాక
భూమి పై సమాధానం (2)
బెత్లెహేము నందున
క్రీస్తు రాజున్ చుడుడి
దేవుని కుమారుని
మోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన||

Your favourites

  • No Favourites found!