Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆలకించుమో దేవా Telugu Christian Song Lyrics

ఆలకించుమో దేవా Lyrics

ఆలకించుమో దేవా మా ఆక్రందనను
కోల్పోతిమయ్యా మా ఆత్మీయులను (2)
మా ధైర్యము నీవై – మము నడిపించుము తండ్రి
బలహీనులమైన మమ్ము బలపరచుమయ్యా…

భూదిగoతముల నుండి మొరపెట్టుచున్నాము
మా ప్రార్థన ఆలకించుమో దేవా (2)
మా కనులెత్తుచున్నాము కనికరించుము
నీ రాకడకు మమ్ము సిధ్ధపరచుము
అంధకారము అలముకొన్న – ఈ లోకములో
గొప్ప వెలుగుగా మమ్ము ఉండనిమ్ము     ||ఆలకించుమో||

Your favourites

  • No Favourites found!