Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆలకింతును ఆ పిలుపును (3 సార్లు)సేవించెదను Telugu Christian Song Lyrics

ఆలకింతును ఆ పిలుపును (3 సార్లు)సేవించెదను Lyrics

1. ఆలకింతును ఆ పిలుపును (3 సార్లు)
సేవించెదను దేవుని
సేవించెదను (3 సార్లు) దేవుని
సేవించెదను (3 సార్లు) దేవుని
2. కొండలందున లోయలందున (3 సార్లు)
సేవించెదను దేవుని
3. అడవైనను మెట్టలైనను (3 సార్లు)
సేవించెదను దేవుని
4. కష్టమైనను సుఖమైనను (3 సార్లు)
సేవించెదను దేవుని
5. ఎండలైనను వర్షమైనను (3 సార్లు)
సేవించెదను దేవుని


Your favourites

  • No Favourites found!