Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆలించు దేవా నా మనవుల నాలించు Telugu Christian Song Lyrics

ఆలించు దేవా నా మనవుల నాలించు Lyrics

ఆలించు దేవా నా మనవుల నాలించు దేవా యాలించు నా దేవ
యన్ని సమయంబులఁ జాల గనపరచుచుఁ జక్కని నీ దయ ||ఆలించు||

1. సకల సత్యభాగ్య సంపద నీ యందు వికలంబు గాకుండ వెలయు
నెల్లప్పుడు ||నాలించు||

2. పలుమారు నీ వొసఁగఁ బరమ భాగ్యంబులు పొలిసి పోదు నీదు కలిమి
కాసంతైన ||నాలించు||

3. నా యఘము లన్నియు నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే నీ
సుతుని కృతమున ||నాలించు||

4. నీ యాజ్ఞ లన్నియు నేను జక్కఁగ సల్ప నీ యందు నమ్మిక నెగ
డించు మనిశంబు ||నాలించు||

5. నీ సేవ నొనరింప నిండుగ నిలలోన నీ సేవకుని కిమ్ము నీ శుద్ధాత్మను
కృపచే ||నాలించు||

Your favourites

  • No Favourites found!