Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆమెన్ హల్లెలుయా  యేసు క్రీస్తు Telugu Christian Song Lyrics

ఆమెన్ హల్లెలుయా యేసు క్రీస్తు Lyrics

ఆమెన్ హల్లెలుయా – యేసు క్రీస్తు కల్లెలుయా
ఆమెన్ హల్లెలుయా – యేసున కానంద స్తోత్రము
1.చుక్క బుట్టెను – సూర్యుని వెలుగు గలిగెను
అక్షయ క్రీస్తుడు – మనకు రక్షణ నిచ్చెను ||ఆమెన్ హల్లెలుయా||
2.గొల్ల లేగిరి – ముందు గొల్ల లేగిరి
కృతజ్ఞత స్తుతులు – యేసుకు చెల్లించి వెళ్ళిరి ||ఆమెన్ హల్లెలుయా||
3.జ్ఞాను లేగిరి – తూర్పు జ్ఞాను లేగిరి
సాంబ్రాణి బోళము – బంగారు సమర్పించిరి ||ఆమెన్ హల్లెలుయా||

Your favourites

  • No Favourites found!