Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆనంద మానంద మానందమే ఆనంద మానందమే Telugu Christian Song Lyrics

ఆనంద మానంద మానందమే ఆనంద మానందమే Lyrics

ఆనంద మానంద మానందమే - ఆనంద మానందమే
1. నా ప్రియ యేసు - గొప్ప రక్షణనివ్వ సిలువలో బలియాయెన్
2. నా ప్రియ యేసు - పాప పడకనుండి నన్ను పైకి లేపెను
3. నా ప్రియ యేసు - తన రక్తములో ప్రేమతో నను కడిగెను
4. నా ప్రియ యేసు - బాప్తిస్మమున నన్నైక్యపరచెను
5. నా ప్రియ యేసు - నీతి వస్త్రము నాకు ప్రీతితో తొడిగెను
6. నా ప్రియ యేసు - గొప్ప రక్షణను నిర్లక్షించెదనా?
7. నా ప్రియ యేసు - స్తుతిపాత్రుండని హల్లెలూయా పాడెదను


Your favourites

  • No Favourites found!