ఆనంద మగు ముక్తి యే నా మందిరము జ్ఞాని మానుగఁ జూచు
దాని సుందరము ||ఆనందమగు||
1. పరదేశివలె దేహా వరణమం దుందున్ ధరణి కాననముగా దర్శించు
చుందున్ నెరి దుఃఖసుఖములు సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని వేఁ
డి పరితృప్తి నుండు ||నానంద మగు||
2. బహు శోధనలు నాపైఁ బడి వచ్చునపుడు నహితాంధతమము న
న్నడ్డుకొన్నపుడు నిహబాధ లన్నిన న్నెదిరించినపుడు నహహ యేసునివల్ల
నమృతుఁడ నెపుడు ||నానంద మగు||
3. ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తు ల్యముగాఁ
ప్రేమింతున్ సందేహ రాహిత్య సరణిలో నిల్తుఁ పొందఁ బోయెడి ముక్తి
భువి యందె గాంతు ||నానంద మగు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆనంద మగు ముక్తి యే నా Lyrics
Your favourites
- No Favourites found!
