Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆనంద మహానందం ప్రభువే మనకానందం మనయందు Telugu Christian Song Lyrics

ఆనంద మహానందం ప్రభువే మనకానందం మనయందు Lyrics

ఆనంద మహానందం ప్రభువే మనకానందం
మనయందు నిలిచి యుండును పరలోకపు ఆనందం
1. దూతలు తెచ్చిరి శుభవార్త యెంతో గొప్పానందము
కుమ్మరించును మదిలో పరమునుండి పాపి నలిగినప్పుడే
2. ఆనందించుడనె ప్రభువే పరమందున మీ పేరుల్
గొఱ్ఱెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడియున్నవని
3. నీ సన్నిధియందే కలవు నిత్యసంతోషములు
నీ చిత్తము నెరవేర్చువారెల్లరు ఆనందించెదరు సదా
4. ఇదివరకును మీరేమియును అడుగలేదు నన్ను
మీ సంతోషము పూర్ణమగునట్లు అడిగి పొందుమనెను
5. యెహోవా విమోచించిన వారే పాటలు పాడి
శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు
6. ఆయన కొరకవమానమును మరినిందకు పాత్రులము
తన వాక్యమెవ్వరి మదియందుండునో సంతోషింతురు మిగుల
7. ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు
సర్వకాలము సంతోషము కలిగి హెల్లెలూయ పాడెదరు


Your favourites

  • No Favourites found!