Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా Telugu Christian Song Lyrics

ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా Lyrics

ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా
పరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా

ఎండిన ఎముకలు జీవింప జేయుము
ఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2)          ||ఆనంద||

అరణ్య భూమిని ఫలియింప జేయుము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2)          ||ఆనంద||

యవ్వనులకు నీ దర్శన మిమ్ము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2)          ||ఆనంద||

Your favourites

  • No Favourites found!