అను పల్లవి: ఆనందానందము - మహదానందము
అను పల్లవి: యేసు ప్రభునకు - జయమని పాడు
అను పల్లవి: నాదు పాపమంతయు - తన శరీరమందు
అను పల్లవి: ప్రేమతోడ మోసె నాదు - ప్రియుడేసు రాజు
అను పల్లవి: నాకు బదులు మరణ మొంది - సమాధి యాయెను
అను పల్లవి: నాకై సమాధి నుండి - మరల లేచెను
అను పల్లవి: యేసు నావాడు - నే ప్రియుని వాడను - ఆనందానందము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆనందానందము మహదానందముఅను Lyrics
Your favourites
- No Favourites found!
