Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆనందం ఆనందం దినదినం ఆనందంయేసురాజు నా Telugu Christian Song Lyrics

ఆనందం ఆనందం దినదినం ఆనందంయేసురాజు నా Lyrics

ఆనందం ఆనందం దినదినం ఆనందం
యేసురాజు నా స్వంతమాయెనే యీ లోకమందు
స్వంతవాడాయెనే నా మదిలో స్వంతమాయెను(2)

1. తొలి బాల్యవయసులో నన్ను గుర్తించినాడు
దూరంపోయిన కనుగొన్నాడు(2) తన ప్రాణమును
నాకర్పించి జీవం పొందుకొనుమని చెప్పెను ||ఆ..ఆనందమే||

2. ఏ స్థితిలోనైనా ప్రభు ప్రేమతో నన్ను విడువక కాపాడును
నన్ను నమ్మి యిచ్చిన బాధ్య తను ప్రభువు
వచ్చువరకు కాచుకొందును ||ఆ..ఆనందమే||

3. ప్రభువు వచ్చుదినమున తనచేయి చాచిప్రేమతో
పిలిచి చేర్చుకొనును ప్రభువు సమూహమందు
అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్ ||ఆ..ఆనందమే||

Your favourites

  • No Favourites found!