Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆనందం యేసుతో ఆనందం జయగంభీర ధ్వనితో Telugu Christian Song Lyrics

ఆనందం యేసుతో ఆనందం జయగంభీర ధ్వనితో Lyrics

ఆనందం యేసుతో ఆనందం
జయగంభీర ధ్వనితో పాడెదను
జయరాజాధిరాజుతో సాగెదను


1. నా ప్రాణమునకు సేదదీర్చి
తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను
ఏ అపాయమునకు నేను భయపడకుందును ॥ ఆనందం ॥


2. నా ప్రభుని కృప చూచిన
నాటినుండి నన్ను నేనే మరచిపోతినే
నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా ॥ ఆనందం ॥


3. సిలువను యేసు సహించెను
తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై
అవమానము నొందె - నాకై మరణము గెలిచె ॥ ఆనందం ॥

Your favourites

  • No Favourites found!