Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద Telugu Christian Song Lyrics

ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద Lyrics


ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట
ఆత్మానంద గీతముల్ పాడెద
1. సిలువలో నాకై రక్తము కార్చెను
సింహాసనమునకై నన్నును పిలిచెను
సింహపుకోరల నుండి నన్ను విడిపించెను
2. విశ్వాసమును కాపాడుకొనుచూ
విజయుడైన యేసుని ముఖమును చూచుచూ
విలువైన కిరీటము పొందెద నిశ్చయము
3. నా మానస వీణను మ్రోగించగా
నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే
నా మదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు

Your favourites

  • No Favourites found!