Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆరాధనా ఆరాధనా ఆత్మతో Telugu Christian Song Lyrics

ఆరాధనా ఆరాధనా ఆత్మతో Lyrics

ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)
నీకే నా దేవా – తండ్రీ అందుకోవా (2)         ||ఆరాధనా||

అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా (2)
ఎన్నటికీ మారని మంచివాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా (2)
మాటతో మహిమలు చేయువాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా (2)
చింతలు తీర్చేటి గొప్పవాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)      ||నీకే||

Your favourites

  • No Favourites found!