ఆరాధన… ఆరాధన…
ఆరాధన… ఆరాధన…
ఆరాధన యోగ్యునికి
ఆరాధనను చెల్లించెదము
సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి
సర్వ సంపదలు కురిపించు వానికి
సత్య మార్గములో నడిపించు వానికి
ఆరాధన చెల్లించెదము ||ఆరాధన||
చీకు చింతలు చుట్టూ ముట్టిన
బ్రతుకు గుండె బరువై పోయిన
ఆదరించి ఓదార్చే వానికి
ఆరాధన చెల్లించెదము ||ఆరాధన||
ఆత్మ ఫలములు ఫలించుటకు
ఆత్మ వారములు కురిపించువానికి
ఆత్మ అభిషేకం దయచేయువానికి
ఆరాధన చెల్లించెదము ||ఆరాధన||
మార్గము నేనే సత్యము నేనే
జీవము నేనే అని పలికిన యేసు
తండ్రీ కుమారా పరిశుద్ధాత్మకు
ఆరాధన చెల్లించెదము ||ఆరాధన||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన యోగ్యునికి ఆరాధనను చెల్లించెదముసర్వము Lyrics
Your favourites
- No Favourites found!
