ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన
ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్ధన (2)
నీకే నా దేవా – తండ్రి అందుకోవా (2)
1. నోటను కపటము లేని వాడ – నీకే ఆరాధన (2)
మాటతో మహిమలు చేయు వాడ కృతజ్ఞత స్తుతి ప్రార్ధన (2)
2. అన్నిటికి ఆధార మైనవాడ- నీకే ఆరాధన (2)
ఎన్నటికి మారని – మంచి వాడ కృతజ్ఞత స్తుతి ప్రార్ధన (2)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధనఆరాధన ఆరాధన Lyrics
Your favourites
- No Favourites found!
