Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆరాధన అధిక స్తోత్రము నా Telugu Christian Song Lyrics

ఆరాధన అధిక స్తోత్రము నా Lyrics

పల్లవి:
ఆరాధన అధిక స్తోత్రము - నా యేసుకే నేనర్పింతును

నా యేసుకే నా సమస్తము (2X)
...ఆరాధన...

1.
పరమ దూత సైన్యము - నిన్ను కోరి స్తుతింపగా

వేనోళ్లతో నేపాడెదన్ - నే పాపిని నన్ను చేకొనుము (2X)
...ఆరాధన...

2.
కరుణధార రుధిరము - నన్నుతాకి ప్రవహింపగా

నా పాపమంతయు తొలగిపోయెను - నీ జీవితం నీకె అంకితం (2X)
...ఆరాధన...


Your favourites

  • No Favourites found!