ఆరాధన నా యేసుకే – నా జీవితమ్ నీకంకితమ్ /2/
1. కష్టములు వచ్చిన – శ్రమలు కల్గిన
ఇబ్బందులెదురైనా – నీకే ఆరాధన /2/ఆరా/
2.శోధనలు వచ్చిన – అవమానము కల్గిన
అపనిందలు ఎదురైనా – నీకే ఆరాధన /2/ఆరా/
నా తండ్రివి నీవే – నా రాజువు నీవే /2/ఆరా/
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆరాధన నా యేసుకే నా Lyrics
Your favourites
- No Favourites found!
