ఆరాధన స్తుతి ఆరాధన
ఆత్మతో సత్యముతో పూర్ణమనసుతో
సమర్పణతో స్తుతి ఆరాధన
1. అరణ్యములో ఆహరము
సమృద్ధిగా దయ చేసినవాడ
సంద్రములో ఆరిన నేలపై
నడువ చేసిన వాడా
సర్వాధికారి సర్వోనతుడా
సర్వ సృష్టికి కారకుడా
2. దేవుడవైయుండి మాకొరకై
మానవునిగా జన్మించితివే
దాసుడవై రిక్తుడవై
సిలువ మరణము పొందితివే
నీ రక్తమే పాప హరణం
నన్ను శుద్ధుని చేసేను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో Lyrics
Your favourites
- No Favourites found!
