Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదము నీ Telugu Christian Song Lyrics

ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదము నీ Lyrics

ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదము
నీ మేలులను మరువకనే – ఎల్లప్పుడు స్తుతి పాడెదము
ఆరాధనా…. ఆరాధన – ఆరాధనా…. ఆరాధన
నీ మేలులకై… ఆరాధన – నీ దీవెనకై… ఆరాధన
1. దినమెల్ల నీ చేతులు చాపి – నీ కౌగిటిలో కాపాడుచుంటివే /2/
నీ ప్రేమ నీజాలి నీకరుణకై – నా పూర్ణ హృదయముతో సన్నుతింతును /2/ ఆరా/
2. ధనవంతులుగా చేయుటకు – దారిద్రాయత అనుభవించినావు /2/
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా – నా పూర్ణ హృదయముతో కొనియాడెదను

Your favourites

  • No Favourites found!