Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతంబులకు పాత్రుడవు Telugu Christian Song Lyrics

ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతంబులకు పాత్రుడవు Lyrics

ఆరాధనలకు యోగ్యుడవు - స్తుతి గీతంబులకు పాత్రుడవు
ప్రభుయేసు నిన్ను పూజింతును - మనసార నిన్నే కీర్తించ్తును
ఆరాధనలకు - యోగ్యుడవు
1. భరియించితివి నా రోగములన్ - భరియించితివి నా వ్యసనములన్
అరిగితివి నాకై కలువరికి - పరిహరించితివి పాప శిక్షన్
2. నా యతిక్రమములకై గాయపడి - నా దోషములకై కొట్టబడి
చిందిన సిలువ రక్తములో - నా దారిద్ర్యము తొలగించితివి
3. నశియించిన నను వెదకితివి - నశియించిన నను లేపితివి
నా శాపమును చూపించితివి - నీ శాంతముతో క్షమించితివి


Your favourites

  • No Favourites found!