Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య Telugu Christian Song Lyrics

ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య Lyrics

పల్లవి: ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X)
ఆనందగానముతో - ఆర్భటనాదముతో (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X)
1. నీ జీవవాక్యము నాలో - జీవము కలిగించే (2X)
జీవిత కాలమంత, నా యేసయ్య - నిన్నే కొలిచెదను (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X)
2. చింతలెన్ని కలిగినను - నిందలన్ని నన్ను చుట్టినా (2X)
సంతోషముగ నేను, నా యేసయ్య - నిన్నే వెంబడింతును (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X)
ఆనందగానముతో - ఆర్భటనాదముతో (2X)
ఆరాధించెదను నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో (2X)

Your favourites

  • No Favourites found!