Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆరాదించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో, Telugu Christian Song Lyrics

ఆరాదించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో, Lyrics

ఆరాదించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో, సత్యముతో(2)
ఆనంద గానముతో.... ఆర్భాట నాదముతో (2)
1.నీ జీవ వాక్యము - నాలో జీవము కలిగించే (2)
జీవిత కాలమంత నా యేసయ్యా - నీకై బ్రతికెదను (2)
IIఆరాదించెII
2.చింత లెన్ని కలిగినను - నిందలెన్ని నన్ను చుట్టినా (2)
సంతోషముగ నేను నా యేసయ్యా - నిన్నే వెంబడింతును (2)
IIఆరాదించెII
3.నీ సిలువ రక్తముతో - ఈ గొప్ప రక్షణను (2)
నాకిచ్చినందులకై నా యేసయ్య - నీకై బ్రతికెదను (2)
IIఆరాదించెII
4.ఆపద కాలమైన - ఆఖరి గడియలైన (2)
ఆఖరు వరకు నేను నా యేసయ్య - నిన్నే వెంబడింతును (2)
IIఆరాదించెII
5.హల్లేలూయ పాటలతో - సంగీత స్వరములతో (2)
అన్ని వేళ్లలలో నా యేసయ్య - నిన్నే కీర్తిoతును (2)
IIఆరాదించెII

Your favourites

  • No Favourites found!