ఆరాధింతును హల్లెలూయా(2)
యేసయ్యను ఎల్లపుడు(2)
అందరిలో ఆరాధించి సేవింతును
1.ఎన్నడెన్నడు లేని ఆనందం
ఎప్పుడెక్కడ దొరకని ఆనందం
యేసులోనే పొందుకున్నాను
అందుకే నే ఆరాధింతును ||ఆరా||
2.జలములో నేనడ్చినపుడు
బలమైనయున్న నాదుదేవుడు
ఘనమైన నా యేసు దేవుని
అందరిలో ఆరాధింతును||ఆరా||
3.ఒంటిరియై నేనుండినపుడు
కంటిపాపవలె నన్నుకాచెను
కన్నీరంతయ తుడిచియన్నాడు
అందుకే నే ఆరాధింతును ||ఆరా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆరాధింతును హల్లెలూయాయేసయ్యను ఎల్లపుడు అందరిలో ఆరాధించి Lyrics
Your favourites
- No Favourites found!
