ఆరిపోయే దీపంలా
ఆగిపోదా ఈ జీవితం (2)
మారలేని లోకమందు
మారలేవా జీవితాన (2)
మార్చుకో నీ జీవితం
చేర్చుకో ఆ దేవుని (2)
ఆ దేవుని (2) ||ఆరిపోయే||
లోతు లేని లోకమందు
చూడలేవా చోటు కోసం (2)
చూడుమా ఆ దేవుని
వేడుమా ఆ దేవుని (2)
ఆ దేవుని (2) ||ఆరిపోయే||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆరిపోయే దీపంలాఆగిపోదా ఈ జీవితం మారలేని Lyrics
Your favourites
- No Favourites found!
