Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ జీవితం Telugu Christian Song Lyrics

ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ జీవితం Lyrics

ఆరిపోయే దీపంలా

ఆగిపోదా ఈ జీవితం (2)

మారలేని లోకమందు

మారలేవా జీవితాన (2)

మార్చుకో నీ జీవితం

చేర్చుకో ఆ దేవుని (2)

ఆ దేవుని (2)    ||ఆరిపోయే||

లోతు లేని లోకమందు

చూడలేవా చోటు కోసం (2)

చూడుమా ఆ దేవుని

వేడుమా ఆ దేవుని (2)

ఆ దేవుని (2)    ||ఆరిపోయే||

Your favourites

  • No Favourites found!