Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ Telugu Christian Song Lyrics

ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ Lyrics

ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ
నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ
నీరిక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని


పక్షి రాజు యవ్వనం వలె నూతన పరచుమా
అలయక సొలయక పరుగెత్తెద సేవలో
నీ కొరకై ఆశకలిగి నట్టివారు ధన్యులు
గుప్పిలి విప్పి నా కోరిక తీర్చుమా


వెలుగు నిచ్చు జ్యోతినై యుండాలని
లోకానికి ఉప్పునై బ్రతకాలని
రోగులకే ఔషదం అవ్వాలని
జీవ జలపు నదిగా నేను ప్రవహించాలని


మండుచున్న సంఘములను ప్రభుకొరకై కట్టెద
కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెద
దిక్కులేని వారికి ఆదరణగ నుండెద
కడవరకు నీ ప్రేమ లోకమంత చాటెద

Your favourites

  • No Favourites found!