Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు అద్భుతములతో Telugu Christian Song Lyrics

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు అద్భుతములతో Lyrics

ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)
అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య||
రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
జాలరుల మదిలో ఆనందమే
యేసుతో పనిలో ఆశ్చర్యమే (2)
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||
కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
యేసు మాట నిలుచును తరతరాలు
తండ్రిలా పోషించి దీవించును
తల్లిలా ఆదరించి ప్రేమించును (2)
హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||

Your favourites

  • No Favourites found!