Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడానిత్యుడగు తండ్రి Telugu Christian Song Lyrics

ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడానిత్యుడగు తండ్రి Lyrics

ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా
నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి
మనకై జన్మించెను (2)
వి విష్ యు హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
హోసన్నా హల్లలూయా
క్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా||
ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై
స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్
అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై
ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్
ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు
దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2)
దొంగలను మార్చి దయచూపినావు (2)
ధవళ వస్త్రములు ధరింప చేసి
ధన్యుని చేసావు ||వి విష్||
నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు
నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2)
నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2)
నీతో నిరతం జీవించుటకు
నిత్య జీవమియ్య అరుదెంచినావు ||వి విష్||

Your favourites

  • No Favourites found!