Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశ్చర్యకరుడా నీదు కృపా అనుదినం అనుభవించెద Telugu Christian Song Lyrics

ఆశ్చర్యకరుడా నీదు కృపా అనుదినం అనుభవించెద Lyrics

ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద
ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది

1. ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే -2
జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥

2. ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే -2
పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥

3. యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను -2
నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో -2 ॥ ఆశ్చర్య ॥

Your favourites

  • No Favourites found!