Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తనిత్యుడగు తండ్రి బలవంతుడులోకాన్ని ప్రేమించి Telugu Christian Song Lyrics

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తనిత్యుడగు తండ్రి బలవంతుడులోకాన్ని ప్రేమించి Lyrics

ఆశ్చర్యకరుడు - ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి - బలవంతుడు
లోకాన్ని ప్రేమించి - తన ప్రాణమునర్పించి
తిరిగి లేచిన - పునరుధ్ధానుడు
రండి మన హృదయాలను - ఆయనకు అర్పించి
ఆత్మతో సత్యముతోను - ఆరాధించెదము ఆరాధించెదము
ఆరాధన ఆరాధన - యేసయ్యకే ఈ ఆరాధన
పరిశుధ్ధుడు పరిశుద్ధుడు - మన దేవుడు అతిశ్రేష్ఠుడు
రాజులకే రారాజు - ఆ ప్రభువునే పూజించెదం
హల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా
సత్య స్వరూపి - సర్వాంతర్యామి
సర్వాధికారి - మంచి కాపరి
వేలాధి సూర్యుల - కాంతిని మించిన
మహిమగలవాడు - మహాదేవుడు
రండి మనమందరము - ఉత్సహ గానములతో
ఆ దేవా దేవుని - ఆరాధించెదము ఆరాధించెదము
ఆరాధన ఆరాధన - యేసయ్యకే ఈ ఆరాధన
పరిశుధ్ధుడు పరిశుద్ధుడు - మన దేవుడు అతిశ్రేష్ఠుడు
రాజులకే రారాజు - ఆ ప్రభువునే పూజించెదం
హల్లెలుయా హల్లెలుయా - హల్లెలుయా హల్లెలుయా

Your favourites

  • No Favourites found!