Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశ్చర్యకరుడ వీవే యెహోవా నీవే ధన్యుడవు Telugu Christian Song Lyrics

ఆశ్చర్యకరుడ వీవే యెహోవా నీవే ధన్యుడవు Lyrics

ఆశ్చర్యకరుడ వీవే - యెహోవా నీవే ధన్యుడవు
1. నీ కృప నింగినంటెను
వచ్చినవారే దయ పొందెదరు - నీవే దయాళుడవు
2. నీ విశ్వాస్యత గొప్పది
ఉన్నతమైనది అందరి యెడల - ఎన్నడు మారనిది
3. నీ నీతి స్థిరమైనది
పరిశీలించెదవు యెల్ల ప్రజలను - సరిదిద్దువాడ వీవే
4. అమూల్యము నీ కరుణ
వచ్చినవారికి ఆశ్రయమిచ్చి - రెక్కలతో కప్పెదవు
5. నీ యింట తృప్తిగలదు
ఆనంద జలములను త్రాగనిచ్చెదవు - నీ ప్రజలందరికి
6. నీ ప్రకాశము నిలుచు
నిన్నెరిగియున్న వారిపై నిరతం - మెండైన కృపనిత్తువు


Your favourites

  • No Favourites found!