1. ఆశీర్వాదంబుల్మామీద - వర్షింపజేయు మీశ
యాశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము
ఇమ్మహి మీద గ్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా
2. ఓ దేవా పంపింప వయ్యా - నీ దేవెన ధారలన్
మా దాహ మెల్లను బాపు - మాధుర్యమౌ వర్షమున్
3. మామీద కురిపించు మీశ - ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద - క్షామంబు పోవునట్లుగన్
4. ఈనాడే వర్షంపు మీశ - నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి సన్నుతి బ్రార్థింతుము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఆశీర్వాదంబుల్మామీద వర్షింపజేయు మీశయాశతో నమ్మి యున్నాము Lyrics
Your favourites
- No Favourites found!
