Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆశ్రయమా ఆధారమా Telugu Christian Song Lyrics

ఆశ్రయమా ఆధారమా Lyrics

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యానీవే నా యేసయ్యా
నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2)
నిను విడచి నేనుండలేను
క్షణామైనా నే బ్రతుకలేను (2)       ||ఆశ్రయమా||

కష్ట కాలములు నన్ను కృంగదీసినను
అరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2)
నా వెంటే నీవుండినావు
నీ కృపను చూపించావు (2)       ||ఆశ్రయమా||

భక్తిహీనులు నాపై పొర్లిపడినను
శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను (2)
నా వెంటే నీవుండినావు
కాపాడి రక్షించినావు (2)       ||ఆశ్రయమా||

మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను
బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను (2)
నా వెంటే నీవుండినావు
దయచూపి దీవించినావు (2)       ||ఆశ్రయమా||

Your favourites

  • No Favourites found!