Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆత్మ వర్షము మాపై కురిపించుముకడవరి ఉజ్జీవం Telugu Christian Song Lyrics

ఆత్మ వర్షము మాపై కురిపించుముకడవరి ఉజ్జీవం Lyrics

ఆత్మ వర్షము మాపై కురిపించుము
కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2)
నీ ఆత్మతో సంధించుము
అభిషేకంతో నింపుము
నీ అగ్నిలో మండించుము
వరాలతో నింపుము (2) ||ఆత్మ||
యెషయా పెదవులు కాల్చితివి
సేవకు నీవు పిలచితివి (4)
సౌలును పౌలుగా మార్చితివి
ఆత్మ నేత్రములు తెరచితివి (2)
మమునూ వెలిగించుము
మా పెదవులు కాల్చుము (2) ||ఆత్మ||
పాత్మజు దీవిలో పరవశుడై
శక్తిని చూచెను యోహాను (2)
షడ్రకు మేషకు అబేద్నగో
ధైర్యముతో నిను సేవించిరి (2)
మామునూ రగిలించుము
మాకు దర్శనమిమ్ము (2) ||ఆత్మ||

Your favourites

  • No Favourites found!