Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు Telugu Christian Song Lyrics

ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు Lyrics

ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు
పరలోక రాజ్యము వారిది (2)

దుఃఖ పడు వారలు ధన్యులు
వారు ఓదార్చబడుదురు (2)
సాత్వికులైన వారు ధన్యులు
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2)     ||ఆత్మ||

నీతిని ఆశించువారు ధన్యులు
వారు తృప్తిపరచబడుదురు (2)
కనికరము గలవారు ధన్యులు
వారు దేవుని కనికరము పొందుదురు (2)     ||ఆత్మ||

హృదయ శుద్ధి గలవారు ధన్యులు
వారు దేవుని చూచెదరు (2)
సమాధాన పరచువారు ధన్యులు
వారు దేవుని కుమారులనబడుదురు (2)     ||ఆత్మ||

Your favourites

  • No Favourites found!