Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆత్మా నడుపు స త్యము లోని Telugu Christian Song Lyrics

ఆత్మా నడుపు స త్యము లోని Lyrics

ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీ
సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున ||కాత్మా||

1. ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు
నట్టులను ||ఆత్మా||

2. అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు
వెలుఁగుటకు ||ఆత్మా||

3. నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ
గూర్చి దీవించి ||ఆత్మా||

4. సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక
రంబు నిచ్చి ||ఆత్మా||

5. దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన
||ఆత్మా||

Your favourites

  • No Favourites found!