Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆత్మల చెంతకు నడుపు Telugu Christian Song Lyrics

ఆత్మల చెంతకు నడుపు Lyrics


అను పల్లవి: ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా
అను పల్లవి: మిత్రులు పాపములో బడిరి తమ మార్గము గానరు
అను పల్లవి: శ్రద్ధతో కాన రెవ్వరు ప్రార్థన జేయరు
అను పల్లవి: నా యెద జీవముతో నింపి ప్రార్థించను నేర్పుము


Your favourites

  • No Favourites found!