Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఆత్మపరిశుద్దాత్ముడా నాలో నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా Telugu Christian Song Lyrics

ఆత్మపరిశుద్దాత్ముడా నాలో నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా Lyrics


ఆత్మపరిశుద్దాత్ముడా - నాలో నివసించుము
జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము
నా ప్రాణ ఆత్మ శరీరమును
యేసయ్య రాకకై సిద్దపరచుము
1. నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి
లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి
నాలో నివసించుము - నీతో నడిపించుము
2. పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి
అన్యభాషలు మాట్లాదుతకు - వాక్ శక్తి నొసగితివి
నాలో నివసించుము - నీతో నడిపించుము
3. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే
ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్దిరపరచితివి
నాలో నివసించుము - నీతో నడిపించుము

Your favourites

  • No Favourites found!